21, ఆగస్టు 2007, మంగళవారం

వెరైటీ బటన్లని రూపొందించే మృదులాంత్రం (Software)నెట్ బ్రౌజ్ చేస్తున్నపుడు వెబ్ పేజీల్లో Enter, Exit , Continue

వంటి పేర్లతో ఆకర్షణీయమైన బటన్లు కన్పింస్తుంటాయి కదా. అదే మాదిరిగా

వివిధ స్టైళ్ళలో మీరూ స్వంతంగా బటన్లను డిజైన్ చేసుకుని మీరు రూపొందించే

వెబ్ పేజీల్లో గానీ, పేజ్‍మేకర్, ఫోటోషాప్, కోరల్‍డ్రా, వర్డ్ వంటి ఇతర

అప్లికేషన్లలో గాని ఉపయోగించుకోగలిగేలా. BMP, JPEG, GIF ఇమేజ్

ఫైల్ ఫార్మేట్లలో సేవ్ చేసిపెట్టే ప్రోగ్రామే… 3D Web Button.

కామెంట్‌లు లేవు: