15, ఆగస్టు 2007, బుధవారం

న్యూస్ గ్రూప్స్ నుండి ఇమేజ్‌ల డౌన్‌లోడింగ్అంతర్జాలము(Internet)లో వందలాది న్యూస్‌గ్రూపులు లభ్యమవుతుంటాయి. వాటినుండి నేరుగా ఇమేజ్‌లను డౌన్‌లోడ్ చేసుకోవడానికి, కొత్తగా లభ్యమవుతున్న న్యూస్‌గ్రూప్‌లను గుర్తించడానికి ఉపయోగపడే ప్రోగ్రామే"A Pic Viewer" మనకు నచ్చిన న్యూస్‌గ్రూప్ అడ్రస్‌ని స్పెసిఫై చేసి Download pictures now అనే బటన్‌ని క్లిక్ చేస్తే ఆ న్యూస్‌గ్రూప్ నుండి ఈ ప్రోగ్రామ్ ఇమేజ్‌లను డౌన్‌లోడ్ చేస్తుంది. ఎంత పరిమాణం గల ఇమేజ్‌లను డౌన్‌లోడ్ చెయ్యాలన్నది కూడా ఇందులో పేర్కొనవచ్చు.

కామెంట్‌లు లేవు: