8, ఆగస్టు 2007, బుధవారం

అన్ని IM లూ ఒకే చోటి నుండి యాక్సెసింగ్Yahoo,MSN, AIM, ICQ, IRC వంటి వేర్వేరు ఇన్‌స్టెంట్ మెసెంజర్‌లలో మనకు ఎకౌంట్లు ఉన్నట్లయితే వాటన్నింటిని వేర్వేరుగా ఓపెన్ చేసుకోవలసిన పనిలేకుండా imGiant అనే ప్రోగ్రామ్‌ని ఇన్‌స్టాల్ చేసుకుంటే వేర్వేరు tabs నుండి కాలసిన క్లయింట్‌ని ఎంచుకోవచ్చు. వివిధ ఎకౌంట్లలో ఉండే ఫ్రెండ్స్‌లిస్ట్ మొత్తం ఒకే ప్రదేశంలో ఒకే buddy listగా అమర్చబడుతుంది. ట్రై చేయండి.

1 కామెంట్‌:

S చెప్పారు...

Oh! this is interesting!