22, జులై 2014, మంగళవారం

ఇకపై Facebookలో మీకు నచ్చినవి ఇలా సేవ్ చేసుకోవచ్చు.. కొత్త సదుపాయం! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=OeBSmr5eMDE

Facebookలో మీకు ఏదైనా ఫొటోనో, లింకునో, వీడియోనో నచ్చిందనుకోండి.. కానీ దాన్ని అప్పటికప్పుడు చూసే టైమ్ లేక చాలామంది దాన్ని ఎక్కడ ఎలా సేవ్ చేసుకోవాలో తెలీక వదిలేస్తుంటారు.

ఇకపై ఆ బాధ లేదు. మీకు మీ news streamలో నచ్చిన అన్ని లింకులను, ఫొటోలను నేను ఈ వీడియోలో చూపించిన విధంగా సేవ్ చేసుకోవచ్చు. మీ అకౌంట్‌లో అవి సురక్షితంగా ఉంటాయి. మీకు టైమ్ ఉన్నప్పుడు వాటిని చూడొచ్చు.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=OeBSmr5eMDE

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

12, జులై 2014, శనివారం

మీ ఫోన్ నెంబర్ మారకుండానే కొత్త ఆపరేటర్‌కి మారడం ఇలా.. ప్రాక్టికల్ గైడ్! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=NPFeKBzKJC4

మంచి నెంబర్లు ఉన్నాయనో, ఫ్రెండ్స్ చెప్పారనో మనం Docomo, Airtel, Vodafone, Idea వంటి ఏదో ఒక ఆపరేటర్ సిమ్ వాడేస్తుంటాం.

అయితే కొన్ని కంపెనీల విషయంలో కాల్ క్వాలిటీ బాలేకా, మాటలు విన్పించకా, మధ్యలో కాల్ కట్ అవుతూ నానా అవస్థలూ పడాల్సి వస్తుంటుంది. చాలామంది నెంబర్‌ని వదులుకోవడం ఇష్టం లేక కొత్త ఆపరేటర్‌కి మారడానికి పెద్దగా ఆసక్తి చూపించరు.

అయితే మొబైల్ నెంబర్ పోర్టబులిటీ ద్వారా చాలా ఈజీగా మీ ప్రస్తుతపు ఫోన్ నెంబర్ కొత్త ఆపరేటర్‌కి మార్చుకోవచ్చు. ఈ విషయం చాలామందికి ఇప్పటికే తెలిసినదే అయినప్పటికీ డీటైల్డ్ ప్రొసీజర్ అవగాహన లేని వాళ్ల కోసం ఈ వీడియో అందించడం జరుగుతోంది.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=NPFeKBzKJC4

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీరు క్లిక్ చెయ్యకుండానే Facebook ఫొటోలు పెద్దవి కావాలా?...Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4KL_5UQ6GJM?

Facebookలో మీ ఫ్రెండ్స్ షేర్ చేసిన ఫొటోల్ని news feedలో చూసేటప్పుడు నచ్చిన వాటిని ప్రత్యేకంగా క్లిక్ చేస్తే గానీ పెద్దవి కావు.

కొన్ని ఫొటోలు చిన్నగా ఉండడం వల్ల క్లియర్‌గా లేక మీరు ఇబ్బంది పడుతుంటే, ప్రతీ ఫొటోనీ ప్రత్యేకంగా క్లిక్ చేసి పెద్దదిగా చేసుకుని చూడడం ఇబ్బంది అన్పిస్తుంటే ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అవండి. ఇకపై మీరు క్లిక్ చేయాల్సిన పనిలేకుండానే మీకు నచ్చిన ఫొటోపై మౌస్ ఉంచితే చిటికెలో ప్రతీ ఫొటో పెద్దదిగా కన్పించేస్తుంది. అదెలాగో మీరే చూడండి.

గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4KL_5UQ6GJM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

7, జులై 2014, సోమవారం

ఈరోజు నుండి ఇండియాలో Block చెయ్యబడిన టొరెంట్ సైట్లని ఇలా యాక్సెస్ చేయొచ్చు.. ! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=g8H_ImEIRWs

చాలామంది భారతీయులు టొరెంట్ సైట్లని విరివిగా వాడుతుంటారు. దీనికి అనేక కారణాలు, నేపధ్యాలూ ఉన్నాయనుకోండి. తాజాగా ఇండియాలో చాలా టొరెంట్ సైట్లు ఓపెన్ అవకుండా బ్లాక్ చెయ్యబడ్డాయి.

అలా బ్లాక్ చెయ్యబడిన సైట్లని ఎలా యాక్సెస్ చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

గమనిక: నేను టొరెంట్లని ఎప్పుడూ ఎంకరేజ్ చెయ్యను, అలాగని నేను చెప్పకపోయినా ఈ టెక్నిక్‌లు అందరికీ తెలిసినవే, తెలిసే అవకాశమూ ఉన్న నేపధ్యంలో ఓ టెక్నికల్ టిప్ మాదిరిగా దీనిని పరిచయం చేస్తున్నాను. సో దయచేసి డిబేట్లు పెట్టకండి.. నేను ఎంటర్‌టైన్ చెయ్యలేను. ధన్యవాదాలు

గమనిక: ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=g8H_ImEIRWs

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

#computerera #telugu

1, జులై 2014, మంగళవారం

Orkut నిలిచిపోతోంది.. మీ డేటా ఇలా బ్యాకప్ తీసుకోండి.. అర్జెంటుగా! Must Watch & Share

  వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kkF7dH1YnVQ

సెప్టెంబర్ 30, 2014 నుండి Orkut నిలిచిపోతోందన్నది నిన్ననే చెప్పుకున్నాం. చాలా ఏళ్ల నుండి Orkutలో అకౌంట్ కలిగి, అందులో అప్పటి ముఖ్యమైన ఫొటోల్ని అప్‌లోడ్ చేసుకున్న వాళ్లు Orkut నిలిచిపోయే లోపు తమ ముఖ్యమైన డేటాని బ్యాకప్ తీసుకోవచ్చు. అదెలాగన్నది ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

సో వెంటనే మిస్ అవకుండా మీ పాత ఫొటోలు, డేటా మొత్తాన్నీ ఈ వీడియోలో చూపించిన పద్ధతిలో బ్యాకప్ తీసుకోండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=kkF7dH1YnVQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

మీకు తెలీకుండా మీ ఫోన్ ఎవరెవరు unlock చేయబోయారో ఫొటో తీయాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=-idlspCVwJA

మన ఫ్రెండ్స్ చాలా మంది మనకు తెలీకుండా మన ఫోన్‌ని చేతిలోకి తీసుకుని unlock చేసి యాక్సెస్ చెయ్యడానికి ప్రయత్నిస్తుంటారు...

అయితే మీరు PIN కోడ్ పెట్టుకోవడం వల్ల లోపలికి వెళ్లలేరనుకోండి...

ఇలా Unlock చెయ్యడానికి ఎవరు ట్రై చేసినా వారికి తెలీకుండా ఆటోమేటిక్‌గా వారి ఫొటో తీయబడి మీకు మెయిల్ చేయబడితే భలే ఉంటుంది కదూ..

ముఖ్యంగా మన అనుమతి లేకుండా మన ఫోన్‌ని యాక్సెస్ చేయాలనుకునే వారిని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. సో అదెలాగో ఈ వీడియోలో చూసేయండి...!!

గమనిక:  స్మార్ట్ ఫోన్లు వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=-idlspCVwJA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu