15, ఆగస్టు 2007, బుధవారం

హార్డ్‌డిస్క్ జీవితకాలం తెలుసుకోవడం ఇలా...


ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న అన్ని హార్డ్‌డిస్క్‌ల్లోనూ SMART (Self Monitoring And Reporting Tool) టెక్నాలజీ పొందుపరచబడి ఉంటోంది. దీన్ని ఆధారంగా చేసుకుని మన హార్డ్‌డిస్క్ ఎంత మెరుగ్గా పనిచేస్తోందీ, Spin Up Time, Reallocated Sector Count వంటి పలు వివరాలతో పాటు ప్రస్తుతం ఉన్న కండిషన్‌లో హార్డ్‌డిస్క్ ఎన్నాళ్ళపాటు పనిచేస్తుందీ (తేదీతో సహా)తెలియజేసే మృదులాంత్రం (Software) ఒకటి ఉంది. అదే Active SMART. హార్డ్‌డిస్క్‌కి సంబంధించి సమగ్ర సమాచారంతో పాటు లాగ్ ఫైళ్ళని ఈ ప్రోగ్రామ్ క్రియేట్ చేస్తుంది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

Hi SRIDHAR GARU
nenu mirucheppenatuu Word File JPEG ki chnge chese software, Hardisk Lifetimeer software's download chesukunanu kani Eala use cheyallo theleystam ledu miru vivarenchagalarani korthuna me friend vinod kumar
na email ID vinod_tirumalEyahoo.com emails id ki information papgalaru
thank you Bye :-)