31, జులై 2007, మంగళవారం

అయ్య బాబోయ్.. ఇంటర్నెట్ క్రాష్ అయిపోయింది!



కంప్యూటర్ క్రాష్ అయి మన కంప్యూటర్లోని విలువైన సమాచారం నష్టపోయిన సందర్భాలు మనకు అనుభవైకవేద్యమే! ఒకవేళ ఏకంగా ఇంటర్నెట్టే క్రాష్ అయి ఏ వెబ్ సైట్ అసలు ఓపెన్ అవకపోతే ఎలా ఉంటుందన్నది ఊహాజనితంగా ఓ వార్తాంశంగా పై వీడియోలో చిత్రీకరించారు. ఇది నేను తయారు చేసిన వీడియో కాదు. నెట్ బ్రౌజ్ చేస్తుండగా ఈ వీడియో నా ద్ళష్టికి వచ్చింది. చాలా ఆసక్తికరంగా ఉండడం వల్ల అందరికీ చూపిద్దామని ఇక్కడ పొందుపరుస్తున్నాను. ఫైల్ సైజ్ ఎక్కువగా ఉండడం వల్ల ప్లే అవడానికి ఎక్కువ సమయం పడుతోంది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

శ్రీధర్ గారు మీ పోస్ట్ చాలా బాగున్నాయి చాలా ఉపయోగపడుతున్నాయి ఈ బ్లాగ్ నిర్వహిస్తున్న జ్యోతి గారికి చాలా థ్యాంక్శ్
ఇట్లు
రెగ్యులర్ రీడర్
శ్రీను