22, డిసెంబర్ 2007, శనివారం

Samsung Z500 ఫోన్ అన్‌లాక్ చేయడంమీవద్ద Samsung Z500 ఫోన్ ఉన్నట్లయితే అది లాక్ అయినప్పుడు , ఇప్పుడు చెప్పబోయే చిట్కాని పాటించండి. ఫోన్‌లో సిమ్‌కార్డ్ ఎంటర్ చేయకుండా *7465625*28782 # అనే కోడ్‌ని ప్రెస్ చేయండి. వెంటనే ఫోన్ స్క్రీన్‌పై "Auto Subset Lock:Activated!" అనే మేసేజ్ చూపించబడుతుంది. ఇప్పుడు మళ్ళీ సిమ్‌కార్డ్ లేకుండానే *7465625*28638# కోడ్‌ని ఎంటర్ చేయండి. ఫోన్ స్క్రీన్‌పై ఈసారి Auto Network Lock: Activated!" అనే మెసేజ్ ప్రత్యక్షమవుతుంది. అంతే చివరిగా సిమ్‌కార్డ్ ని ఇన్‌సర్ట్ చేసి ఫోన్ ఆన్ చేస్తే పనిచేస్తుంది.

కామెంట్‌లు లేవు: