12, డిసెంబర్ 2007, బుధవారం

కంప్యూటర్ ఎరా స్పెషల్ బుక్స్విద్యార్థులు, హోమ్ పిసి యూజర్లు,గృహిణులు, సాఫ్ట్‌వేర్/ హార్డ్‌వేర్ ఇంజనీర్లు వంటి ప్రతీ పిసి యూజర్‌కి ఉపకరించేలా కంప్యూటర్ ఎరా విభిన్నమైన టాపిక్స్ మీద స్పెషల్ బుక్స్‌ని విడుదల చేసింది. ప్రతీ పిసి యూజర్ వద్ద ఉండవలసిన పుస్తకాలు ఇవి.


1. కంప్యూటర్ హార్డ్‌వేర్....Rs.69

2. పిసి ట్రబుల్ షూటింగ్ ..Rs.79

3. కంప్యూటర్ టిప్స్ & ట్రిక్స్...Rs.119

4. కంప్యూటర్ సందేహాలు...Rs.69

5. కంప్యూటర్ A-Z - 1 .......Rs.109

6. కంప్యూటర్ A-Z - 2 .......Rs.109

7. విండోస్ రిజిస్ట్రీ,స్మాల్ థింగ్స్...........Rs.99

8. సెల్‌ఫోన్ చిట్కాలు.....Rs.39

9. ఏ సాఫ్ట్‌వేర్ ఎలా పనిచేస్తుంది...Rs.39కాపీలు అన్ని ప్రధాన బుక్ స్టాల్స్‌లో లభ్యం లేదా పోస్టులో పొందగోరువారు పుస్తకం ఖరీదుతోపాటు రూ.10 అదనంగా క్రింది అడ్రస్‌కు ఎం.ఓ. చేయండి. ఎం.ఓ ఫారంలో ఏ పుస్తకం కావాలో తెలపండి.

Bandla Publications

2-2-1130/24/1/D/1

Behind Indian Bank, Shivam Road

New Nallakunta,

Hyderabad


ph: 27673494
cell:9963293399కామెంట్‌లు లేవు: