24, డిసెంబర్ 2007, సోమవారం

నేరుగా MPEG 4 ఫార్మేట్‌లోకి కన్వర్షన్


VCDల్లో ఉన్న DAT, MPEG ఫైళ్ళను, AVI, WMV, ASF, ఫార్మేట్లలో ఉన్న వీడియో ఫైళ్ళను నేరుగా DiVX, AVI/MPEG4, WMV V7/V8 ఫార్మేట్లకు కన్వర్ట్ చెయ్యడానికి ఉపయోగపడే సాఫ్ట్ వేరే MPEG 4 Direct Maker. ఈ సాఫ్ట్ వేర్ ద్వారా 250 Kbps VHS క్వాలిటీ వీడియో క్లిప్‌లను, 500Kbps డివిడి క్వాలిటీ క్లిప్‌లను ఎన్‌కోడ్ చేసుకోవచ్చు. అలాగే విసిడిలను నేరుగా DivX ఫార్మేట్లలోకి మార్పిడి చేసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: