27, అక్టోబర్ 2007, శనివారం

రెండు ఎకౌంట్లనూ ఒకే Gmail ID నుండి వాడుకోవడం ఇలా.. (వీడియో)

మీ వద్ద రెండు GMail ఐడిలు ఉన్నప్పుడు దేని నుండి మెసేజ్ పంపించాలంటే దానిలోకి లాగిన్ అవ్వాల్సిన పనిలేకుండా రెండు IDలను ఒకే GMail ఐడిలోకి లాగిన్ అయి.. మనం కోరుకున్న ఐడి నుండి మెసేజ్ ని కంపోజ్ చేసే మార్గాన్ని ఈ వీడియోలో వివరించాను. తెలుగులో ఆడియో వివరణ కూడా ఉంటుంది.

3 కామెంట్‌లు:

mohanrazz చెప్పారు...

good one.
I have bookmarked your blog.

cbrao చెప్పారు...

Useful info. Thanks.

, చెప్పారు...

శ్రీధర్ గారు! మీ అప్ డేట్స్ లో నిన్నటి ఆర్టికల్ చూశాను. దాంట్లో గూగిల్ న్యూస్ పేపర్లు అద్బుతం. బహుశా అందరికీ ఏదోవొకటి నచ్చేది మీ బ్లాగులో దొరుకుతుంది. నేను కొత్తగా చరిత్ర మీద బ్లాగు తయారుచేసి సమాచారం కోసం ఇబ్బంది పడుతున్న సమయంలో మీరిచ్చిన లింక్ నా సమాచార సేకరణను పరిపుష్టం చేసిందని చెప్పొచ్చు. నేను మరో కొత్త బ్లాగు రూపకల్పన చేసే పనిలో నిమగ్నం అయ్యాను. దాంట్లో ఎక్కువగా పెయింటింగ్స్, ఇబుక్స్ పెట్టాలనుకుంటున్నాను. రేపిడ్ షేర్ లాంటి వాటిలో పెడితే 90రోజులవరకే వేలిడిటితో వుంటుంది. మరి ఇతర ఏమన్నా కొన్ని నెలలపాటో లేక సంవత్సరాలపాటు ఉచితంగా హోస్ట్ చేసే సైట్లు ఏమన్నా వుంటే సూచించగలరు. మీ త్వరిత సమాధానం కోసం ఎదురుచూస్తూ...