11, అక్టోబర్ 2007, గురువారం

నాణ్యమైన PDF ఫైళ్ళని సృష్టించడానికి..
హై రిజల్యూషన్ గల Vector based PDF ఫైళ్ళని సృష్టించుకోవడానికి
ActMask All2PDF అనే సాఫ్ట్ వేర్ ఉపయోగపడుతుంది.ఈ సాఫ్ట్ వేర్‍ని
ఇన్‍స్టాల్ చేసుకున్న తర్వాత ఏ విండోస్ అప్లికేషన్‍లో అయినా సింపుల్
File>Print కమాండ్ ద్వారా నేరుగా అప్పటివరకు మీరు డిజైన్ చేసిన
డాక్యుమెంట్లని PDF ఫైల్లుగా కన్వర్ట్ చేసుకోవచ్చు. ఇలా సృష్టించబడిన
ఫైళ్ళలో కావలసిన సమాచారం కోసం వెదకవచ్చు. ఈ ప్రోగ్రామ్‍తో క్రియేట్
చేసిన డాక్యుమెంట్లని ఎవరూ ఎడిట్/మోడిఫై చెయ్యలేరు. 128-bit
ఎన్‍క్రిప్షన్ ప్రక్రియ ఆధారంగా ఫైళ్ళకు పూర్తి సెక్యూరిటీ లభిస్తుంది

1 కామెంట్‌:

Unknown చెప్పారు...

pdf factory nundi kaakundaa

word to pdf convertor s/w emanna cheppagalaraa