22, అక్టోబర్ 2007, సోమవారం

వికీపీడియాలో మీ ఊరి యొక్క వివరాలను పొందుపరచండి!

ప్రతీ గ్రామానికీ ఒక చరిత్ర ఉంటుంది, సంస్క్దృతి, ఆచారాలు, పండగలు ఉంటాయి. మీరు పుట్టిపెరిగిన గ్రామం గురించి ప్రపంచానికి తెలియజెప్పే గురుతర బాధ్యతని మీరే ఎందుకు తీసుకోకూడదు? మీకు ఆసక్తి ఉంటే తెలుగు వికీపీడియాలో మీ గ్రామం యొక్క వివరాలను పొందుపరచడం ఎలాగో ఈ క్రింది వీడియోలో (తెలుగు ఆడియో వివరణ సైతం ఉంటుంది) చూసి ఆ ప్రకారం మీ ఊరి వివరాలు పొందుపరచండి.

1 కామెంట్‌:

విశ్వనాధ్ చెప్పారు...

ఇది కూడా మంచి ఉపయోగ కరమైన ప్రయత్నమే
మళ్ళీ అభినందనలు.