14, అక్టోబర్ 2007, ఆదివారం

పవర్‍ఫుల్ ట్రాన్స్ లేషన్, డిక్షనరీ సాఫ్ట్ వేర్
మనం ఎంపిక చేసుకున్న సమాచారాన్ని ఒక అంతర్జాతీయ భాష నుండి మరొక భాషకు తర్జుమా చెయ్యడానికి ఉపకరించే శక్తివంతమైన మృదులాంత్రము(Software) Babylon 6. ఇది అటు డిక్షనరీగానూ ఉపయోగపడుతుంది. Word, Pagemaker వంటి ఏ డెస్క్ టాప్ అప్లికేషన్‍లో అయినా కొంత సమాచారాన్ని సెలెక్ట్ చేసుకుని ముందే కాన్ఫిగర్ చేసి పెట్టుకున్న కీబోర్డ్ షార్ట్ కట్‍ని ప్రెస్ చేస్తే చాలు ఆటోమేటిక్‍గా ఆ సమాచారం ట్రాన్స్ లేట్ చెయ్యడానికి, లేదా డిక్షనరీలో అర్ధం చూడడానికి అవసరం అయిన గైడ్‍లైన్స్ వస్తాయి. English, Japanese, German, Greek, French, Russian వంటి ప్రముఖ అంతర్జాతీయ భాషలను ఈ మృదులాంత్రము(Software) సపోర్ట్ చేస్తుంది. ఇంటర్నెట్‍పై ఈ మృదులాంత్రము ట్రయల్ వెర్షన్ www.babylon.com సైట్‍లో పొందవచ్చును.

కామెంట్‌లు లేవు: