15, అక్టోబర్ 2007, సోమవారం

వినూత్నమైన క్లాక్, డెస్క్‌టాప్ సాఫ్ట్‌వేర్Premium Clock అనే మృదులాంత్రాన్ని(Software) ని ఉపయోగించి మీ డెస్క్‌టాప్‌కి Analog, Digital క్లాక్‌లను నచ్చిన విధంగా కస్టమైజ్ చేసుకోగలిగే ట్రే క్లాక్‌ని, వాల్‌పేపర్లని, అలారమ్ షెడ్యూలర్, కాలెండర్ వంటి అనేక సదుపాయాలను జతచేసుకోవచ్చు. పలు skins నుండి నచ్చిన దానిని ఎంచుకోవచ్చు. అవసరం లేదనుకుంటే windows classic స్క్రీన్‌ని అట్టిపెట్టుకోవచ్చు. Windows 95 to XP వరకూ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లపై పనిచేసే ఈ సాఫ్ట్‌వేర్‌ని www.premiumclock.com అనే వెబ్‌సైట్ నుండి పొందవచ్చు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

hi sridhar could not open on premium clock to windows xp thanks