15, అక్టోబర్ 2007, సోమవారం

బాడీల నుండి ఫేస్‌లను మార్చే ప్రోగ్రామ్..

ఎమ్మెస్ నారాయణ శరీరానికి రాజశేఖర్‌రెడ్డి మొహాన్ని తగిలిస్తే ఎలా ఉంటుందో ఊహించండి. ఊహకు అందడం లేదా.. అయితే వారిద్దరి ఫోటోలను సేకరించి FaceOnBody అనే మృదులాంత్రాన్ని(Software)డౌన్‌లోడ్ చేసుకుని ఐశ్వర్యారాయ్ శరీరానికి కల్పనారాయ్ ఫేస్‌ని తగిలించి సరదాగా నవ్వుకోవచ్చు. మీ బాడీకి చిరంజీవి ఫేస్‌ని తగిలించి ముచ్చట తీర్చుకోవచ్చు. ఈ సాఫ్ట్‌వేర్ ట్రయల్ వర్షన్‌ని www.faceonbody.com అనే వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: