19, మార్చి 2015, గురువారం

Youtube మొబైల్ యాప్‌లో 4K వీడియోలు ఎలా చూడాలి?.. Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=fjo0GPEt6zI

Youtube 4K వీడియోల్ని మొబైల్‌లోనూ చూసే అవకాశాన్ని త్వరలో అందరికీ అందుబాటులోకి తీసుకురానున్న కొత్త updateలో తీసుకు రానుంది.

ఈలోపే ఆ ఆప్షన్‌ని ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా ఉపయోగిస్తూ 4K వీడియోలు ఎలా చూడాలో చూపించడం జరిగింది. సో ఫాలో అవండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=fjo0GPEt6zI

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: