11, మార్చి 2015, బుధవారం

Android 5.1లో కొత్తగా ఏముంది? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=P38J0NHW_3I

గూగుల్ సంస్థ తాజాగా Android 5.1 ఆపరేటింగ్ సిస్టమ్‌ని రిలీజ్ చేసింది. దీనిలో ఏమేం కొత్త మార్పులు చోటుచేసుకున్నాయో ఈ వీడియోలో వివరించడం జరిగింది. లేటెస్ట్ టెక్నాలజీపై ఆసక్తి ఉన్న వారి కోసం ఈ వీడియో!

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=P38J0NHW_3I

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: