13, మార్చి 2015, శుక్రవారం

Androidలో Whatsapp కాల్ సదుపాయం వెంటనే పొందాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8yxohLuppDM

మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నట్లయితే Whatsapp ద్వారా మీ ఫ్రెండ్స్‌కి ఫ్రీ కాల్స్ ఎలా చేసుకోవచ్చో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది. ఇంకా అందరికీ అందుబాటులోకి రాని ఈ సదుపాయాన్ని మీరు వెంటనే వాడుకోవచ్చు ఈ వీడియో ఫాలో అయితే!

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=8yxohLuppDM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: