16, మార్చి 2015, సోమవారం

Windows 10 కొత్త Leaked Buildలో ఏ మార్పులు వచ్చాయి? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=6TsWw_Kl4KA

ఇప్పటికే Windows 10 Technical Preview వాడుతున్న వారికి త్వరలో ఓ కొత్త బిల్డ్ అందుబాటులోకి రానుంది. అయితే "కంప్యూటర్ ఎరా" ఆ బిల్డ్‌లో ఏయే మార్పులు చోటుచేసుకున్నాయో ముందే ఈ వీడియోలో మీకు ప్రాక్టికల్‌గా చూపిస్తోంది. సో ఆ మార్పులేంటో మీరే చూడండి.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=6TsWw_Kl4KA

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: