28, మార్చి 2015, శనివారం

Amazon నుండి ఇక కిరాణా సరుకులు కూడా.. - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=mq7oWqASMrc

ఓ సెల్ ఫోనో, డిజిటల్ కెమెరానో కొనాలంటేనే ఇప్పటివరకూ Amazon సైట్ కి వెళ్లే వాళ్లం. అలాంటి తాజాగా ఇండియాలో అమెజాన్ కిరాణా సరుకుల్ని కూడా కొద్ది గంటల్లో మన ఇంటికి పంపించే ఏర్పాటు చేయబోతోంది. ఆ వివరాలు ఈ వీడియోలో చూడొచ్చు.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=mq7oWqASMrc

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: