21, మార్చి 2015, శనివారం

మీ Voter IDని ఆధార్‌తో ఇలా లింక్ చేసుకోండి.. ఓటు హక్కు పోకుండా కాపాడుకోండి Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=hrTO0EcQwrM

బోగస్ ఓట్లని ఏరివేసే క్రమంలో భాగంగా ఎలక్షన్ కమీషన్ మన ఓటర్ ఐడిని ఆధార్ కార్డ్‌తో లింక్ చేసే పనికి పూనుకుంది. వెంటనే మీ ఓటర్ ఐడిని ఈ వీడియోలో చూపించిన విధంగా మీ ఆధార్ కార్డుతో లింక్ చేయడం ద్వారా మీ ఓటు హక్కు పొరబాటున కూడా కోల్పోకుండా కాపాడుకోండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=hrTO0EcQwrM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: