24, మార్చి 2015, మంగళవారం

ప్రైస్ కంపారిజిన్లు, డీల్స్, కూపన్లూ అన్నీ ఒక్కచోటే మీ మొబైల్‌లో పొందాలా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ktH0qfc1wtw

ఒకటే వస్తువు Flipkartలో ఓ ధరతోనూ, Amazonలో ఓ ధరతోనూ ఉంటే ఆ విషయం తెలీకుండా మీరు గుడ్డిగా ఎక్కువ ధర పెట్టి కొంటున్నారా?

PayTm వంటి సైట్లు ఎప్పటికప్పుడు ఇచ్చే కూపన్ల కోసం కష్టపడి వెదుక్కుంటూ కూర్చుంటున్నారా?

Flipkart వంటి సైట్లు భారీ డిస్కౌంట్లతో జరిపే flash sales లాంటివి మిస్ అవుతున్నారా?

అయితే ఇవన్నీ ఒకేచోట పొందాలంటే ఈ వీడియోలో నేను చూపిస్తున్న పవర్‌ఫుల్ ఆండ్రాయిడ్ అప్లికేషన్ మీ దగ్గర ఉండాల్సిందే. సో అదెలా పనిచేస్తుందో మీరే చూడండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=ktH0qfc1wtw

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: