27, మార్చి 2015, శుక్రవారం

మీ పిసిలో Google Chromeతో బ్యాండ్‌విడ్త్ ఇలా ఆదా చేసుకోండి.. - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4G1VfyFGfGo

మీరు లిమిటెడ్ ఇంటర్నెట్ కనెక్షన్లు వాడుతున్నా.. మీ ఇంటర్నెస్ సర్వీస్ ప్రొవైడర్ ఓ లిమిట్ దాటాక స్పీడ్ తగ్గిస్తామని FUP లిమిట్స్ పెట్టినా.. ఈ వీడియోలో నేను చూపిస్తున్న టెక్నిక్ మీకు చాలా ఉపయుక్తంగా ఉంటుంది.

భారీ మొత్తంలో డేటా వినియోగాన్ని ఈ టెక్నిక్ ఆదా చేస్తుంది. అదెలాగో ఇక్కడ చూడండి. మొబైల్ యూజర్లకి ఈ టెక్నిక్ వాడడం ఎలాగో గతంలో ఆల్రెడీ డెమో చూపించడం జరిగింది.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=4G1VfyFGfGo

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: