15, మార్చి 2015, ఆదివారం

iPhone వాడుతున్నారా? Whatsappని పిసి నుండి ఇలా యాక్సెస్ చేసుకోండి! Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=AWdxxHpz1ro

ఆండ్రాయిడ్ యూజర్లు ఇప్పటికే Whatsappని పిసి నుండి వాడుకుంటూ ఉన్నప్పటికీ ఇంకా ఆ ఆప్షన్ iOS యూజర్లకి అందుబాటులోకి రాలేదు. ఈ నేపధ్యంలో మీరు ఐఫోన్‌ని వాడుతుంటే Whatsappని నేరుగా మీ కంప్యూటర్ నుండి ఉపయోగించడం ఎలాగో ఈ వీడియోలో చూపించడం జరగింది.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=AWdxxHpz1ro

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: