9, మార్చి 2015, సోమవారం

Whatsappలో Call ఆప్షన్ పొందడం ఎలా (iPhone)? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Udy2yubsoH0

Whatsapp త్వరలో ఫ్రీ కాల్స్ చేసుకునే Call ఆప్షన్‌ని ప్రవేశపెట్టబోతోంది. ప్రస్తుతం ఇది అటు ఆండ్రాయిడ్ యూజర్లకీ, iOS యూజర్లకీ invite సిస్టమ్ ఆధారంగా ప్రపంచ వ్యాప్తంగా అతి కొద్దిమందికే లభిస్తోంది.

ఈ నేపధ్యంలో ఎవరి నుండీ ఇన్విటేషన్ పొందాల్సిన అవసరం లేకుండా iPhone యూజర్లు ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ద్వారా Call ఆప్షన్ పొందొచ్చు. ఆ ఆప్షన్ ఎలా ఉంటుందో, ఎలా పనిచేస్తుందో కూడా మీరు ఈ వీడియోలో చూడొచ్చు. ఫోన్ రూట్ చెయ్యబడిన Android యూజర్లు ఈ ఆప్షన్ పొందడానికి కూడా ఓ టెక్నిక్ ఉంది. అది వీలువెంబడి చూపిస్తాను.

గమనిక: ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=Udy2yubsoH0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: