26, మార్చి 2015, గురువారం

FBలో మీ ఫ్రెండ్స్‌కి Animated Photos ఎలా పంపించుకోవాలి? (కొత్త ఫీచర్) - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7cfpXY8rVXQ

స్మైలీలు వాడుకునే రోజులు పోయాయి. ఇప్పుడు మీ ఫొటోల మీద మీకు నచ్చిన ఏనిమేషన్లు అప్లై చేసుకుని మీ ఫ్రెండ్స్‌కి Facebookలో ఛాట్ చేసేటప్పుడు పంపించే అవకాశం వచ్చేసింది.

నిన్ననే అధికారికంగా అందుబాటులోకి వచ్చిన ఈ ఆప్షన్ ఎలా పనిచేస్తుందో మీరే ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూడండి.

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=7cfpXY8rVXQ

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: