20, మార్చి 2015, శుక్రవారం

Facebookలో మీరు ఎవరికోసం వెదికారో కన్పిస్తోందా? Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=F_tjyNN201c

అవసరం పడి కొన్నిసార్లు మీరు Facebookలో కొందరి ప్రొఫైళ్లు వెదుకుతుంటారు. అయితే ఇకపై Facebook Search బాక్స్‌లో క్లిక్ చేసినప్పుడల్లా గతంలో మీరు ఎవరెవరి కోసం వెదికారో లిస్ట్ కన్పిస్తుంటుంది. అది మీ ప్రైవసీకి అడ్డంకిగా ఉందా? అయితే ఈ వీడియోలో చూపించినట్లు ఆ Search Historyని క్లియర్ చేసుకోండి..

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=F_tjyNN201c

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: