27, మార్చి 2015, శుక్రవారం

మీ చేతిలో ఫోన్ పట్టుకుని ఇక ఏదైనా అందరికీ Live చూపించేయండి Twitterతో ఇలా! - Must Watch & Share

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=T4OYAiM5JIM

మీ ఫ్రెండ్స్ అంతా ఓ చోట కూర్చుని కబుర్లు చెప్పుకుంటున్నా.. ఓ పెళ్లి జరుగుతున్నా.. ఇంకేదో అకేషన్ జరుగుతున్నా మీ చేతిలో ఫోన్‌లో చిన్న బటన్ ప్రెస్ చేస్తే చాలు ప్రపంచంలో ఎవరికైనా ఆ స్వీట్ మూమెంట్స్‌ని చూపించేయొచ్చు ఈ వీడియోలో నేను చూపించిన కొత్త టెక్నిక్ చూస్తే!

భారీగా నెట్ కనెక్షన్ ఏమీ అవసరం లేదు, ఎలాంటి సెటప్ అవసరం లేదు.. రోడ్ మీద యాక్సిడెంట్ అయిందా.. ఏదైనా ఘోరం జరుగుతోందా... లేదా ఏదైనా మీ దృష్టికి వచ్చిన విషయం ప్రపంచం మొత్తానికీ, మీ Facebookలోనూ, ట్విట్టర్‌లోనూ ఉన్న వారికి చూపించేయాలా అయితే ఈ టెక్నిక్‌కి మించింది ప్రస్తుతానికి లేదు.. సో ఫాలో అవండి ఈ వీడియో!

గమనిక:  ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌కీ షేర్ చెయ్యగలరు.

వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=T4OYAiM5JIM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: