11, మార్చి 2008, మంగళవారం

ప్రసిద్ధి గాంచిన మొదటి ఐదుగురు హ్యాకర్లు


సెక్యూరిటీ లోపాలను అడ్డుగా పెట్టుకుని సిస్టం లను హ్యాక్ చేయడంలో హ్యాకర్లు దిట్టలు. ప్రపంచవ్యాప్తంగా Most Wanted జాబితాలో ఉన్న అయిదుగురు హ్యకర్లు గురించి తెలుసుకుందాం. పై ఫొటోలో ఉన్న Kevin Mitnik
యునైటెడ్ స్టేట్స్ లో మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న వ్యక్తి ఇతను. Adrian Lamo ది తర్వాతి స్థానం. మైక్రోసాఫ్ట్ , న్యూయార్క్ టైమ్స్, యాహూ, సిటిగ్రూప్, బ్యాంక్ ఆఫ్ అమెరికా వెబ్ సైట్లని హ్యాక్ చేసిన ఘనత ఇతనిది. మూడవ స్థానంలో Jonathan James నిలుస్తాడు. కేవలం 16 ఏళ్ళ చిరుప్రాయంలోనే హ్యాకింగ్ అభియోగాలపై జైలుకి పంపించబడిన ఘనత ఇతనిది. Defence Threat Reduction Agency వంటి అత్యంత కీలకమైన సంస్థల వెబ్‍సైట్లని హ్యాక్ చేసి ముచ్చెమటలు పోయించాడు ఇతను. తర్వాతి స్థానం Robert Tappan Morris ది. Morris అనే వార్మ్ సృష్టికర్త్గ ఇతను.నెట్ ద్వరా వ్యాప్తి చెందిన మొట్టమొదటి వార్మ్ గా దీన్ని చెప్పవచ్చు. చివరి స్థానాన్ని Kevin Poulsen ఆక్రమిస్తాడు. FBI ఇతని కోసం వెతుకుతుంది.

1 కామెంట్‌:

M.Srinivas Gupta చెప్పారు...

గురువు గారు, ఈ మహాత్ములు నాకు దొరకాలి కాని అన్నీ నెర్చేవరకు వదలిపెట్టె ప్రసక్తే లెదు, కాని ఎం చేస్తాం....!