1, మార్చి 2008, శనివారం

మొబైల్ ఫోన్ల కోసం ఫ్లాష్ ప్లేయర్


Macromedia Flash సాఫ్ట్ వేర్‍తో నాణ్యమైన మల్టీమీడియా కంటెంట్‍ని డిజైన్ చెయ్యవచ్చన్నది అందరికీ తెలిసిందే ! సెల్‍ఫోన్లలో Flash.SWF ఫైళ్లని ప్లే చెయ్యడానికి ప్రస్తుతం కొన్ని ధర్డ్ పార్టీ ప్లేయర్లు లభిస్తున్నాయి. అయితే ప్రస్తుతం స్వయంగా Macromedia సంస్థ Flash Lite 1.1 పేరిట ఓ ఫ్లాష్ ప్లేయర్‍ని మొబైల్ ఫోన్లకోసం విడుదల చేసింది.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

శ్రీధర్ సార్,

మంచి ఉపయోగకరమైన సమచారం అందించారండీ. మామూలుగా నాకు తెలిసి, ప్రస్తుతం మర్కెట్ లో వున్న సెల్ ఫోన్లు ఫ్లాష్ కంటెంట్ లో వున్న కొన్ని ఫీచర్లనే సపోర్ట్ చేస్తాయి.

మాక్రో మీడియా వారు యే రకంగా సపోర్ట్ ఇస్తున్నారు ? జార్ ఫైల్ రూపంలోనా? యే రకమైన ఫీచర్లు సపోర్ట్ చేస్తున్నారు, వీలైతే కొంచెం వివరంగా తెలుపగలరా?