14, మార్చి 2008, శుక్రవారం

XP స్టార్ట్ బటన్‍ పేరుకి మరో మార్గంStart బటన్ యొక్క పేరుని Startకి బదులుగా మీకు నచ్చిన విధంగా మార్చడానికి అనేక మార్గాలున్నాయి. StartBtn Renamer అనే ఈ ప్రోగ్రామ్ ఓపెన్ సోర్స్ కోవకు చెంది ఉండడం వల్ల ఒకవేళ మీకు కావాలంటే ఈ ప్రోగ్రామ్ యొక్క రూపాన్ని మీకు నచ్చినట్టు సోర్స్ కోడ్‍ని మోడిఫై చేయడం ద్వారా మార్చుకోవచ్చు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

గురువు గారూ! ఈ ట్రిక్కు విస్టా లొ పని చెయ్యదా??