29, మార్చి 2008, శనివారం

Stop బటన్‌కి ప్రేమ చిహ్నం కావాలా?


ఫైర్ ఫాక్స్ బ్రౌజర్‌లోని Stop బటన్‌లోని X గుండ్రని ఆకారంలో కాకుండా

ప్రేమ చిహ్నంలో చూపించబడాలంటే Stop in the name of love అనే

add-on ని వాడవచ్చు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

మీరిచ్చిన హెడింగ్ చదివిన తరువాత నాకూ స్టార్ట్ బటన్ బొమ్మ మార్చాలనిపిస్తూంది. థ్యాంక్స్
ప్రేమ ఎంత మధురం. కంప్యూటరంత కఠినం..