30, నవంబర్ 2013, శనివారం

మీ Facebook వాల్‌లో ఇతరులు ఇష్టమొచ్చినట్లు పోస్టులు చేస్తున్నారా? Must Watch & Share


వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=2uAXQIvGYFU
మీరు వెచ్చించవలసిన సమయం: 2.09 Secs
చాలామంది ఫేస్‌బుక్ wallsలో వాళ్లు చేసే పోస్టుల కన్నా వారి ఫ్రెండ్స్ dump చేసేవే ఎక్కువ ఉంటుంటాయి.. దీన్ని ఎలా అడ్డుకోవాలో తెలీక ఇబ్బంది పడుతుంటారు...
ఈ వీడియోలో నేను చూపించిన టెక్నిక్ ఫాలో అయితే ఇకపై మీ Wall చాలా క్లీన్‌గా ఉంటుంది.. మీరు చేసే పోస్టులు మాత్రమే నీట్‌గా మీ wallలో కన్పిస్తాయి..
పరోక్షంగా మీ wallకి కొంత ప్రత్యేకతా, విలువా వస్తాయి.. ఇతరులు ఇక ఎలాంటి పోస్టులూ మీ అనుమతి లేకుండా మీ wallలో చెయ్యలేరు.
గమనిక: Facebook వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: https://www.youtube.com/watch?v=2uAXQIvGYFU
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

కామెంట్‌లు లేవు: