1, డిసెంబర్ 2013, ఆదివారం

మీకు LIC పాలసీ ఉందా? దాని ప్రీమియం ఆన్‌లైన్‌లో ఇలా ఈజీగా చెల్లించొచ్చు.. Must Watch & Share

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=WaS5AK_5SdM

మీరు వెచ్చించవలసిన సమయం: 4.11 Secs

LIC తెలీనీ, ఒకటో రెండో LIC పాలసీలు లేని సగటు భారతీయుడు ఉండడేమో..

చాలామంది ఆఫీసులు మానుకుని మరీ LIC ప్రీమియం‌లు చెల్లించడానికి క్యూల్లో నిలబడడం నేను తరచూ చూస్తుంటాను.

అంత కష్టపడాల్సిన పనిలేదు.. ఈ వీడియోలో నేను చూపించినట్లు చేస్తే 2 నిముషాల్లో మీ పాలసీ ప్రీమియం ఆన్‌లైన్‌లో చెల్లించేయొచ్చు. Receipt పొందొచ్చు.

పూర్తి స్థాయి ప్రాక్టికల్ అవగాహన కలగడం కోసం నా స్వంత ప్రీమియం రూ. 7000+ చెల్లిస్తూ మరీ ఈ వీడియో డెమో చేయడం జరిగింది. సో మిస్ అవకండి..

గమనిక:  కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=WaS5AK_5SdM

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: