3, నవంబర్ 2013, ఆదివారం

పాస్‌వర్డ్ మర్చిపోయారా? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://bit.ly/srireset
మీ కంప్యూటర్ పాస్ వర్డ్ మర్చిపోయారా... విండోస్ మళ్లీ ఇన్ స్టాల్ చేయడం తప్పించి మరో మార్గం కన్పించట్లేదా?
అయితే అంత శ్రమ తీసుకోవాల్సిన పనిలేకుండానే, మొత్తం డేటా పోగొట్టుకోవాల్సిన పనిలేకుండానే పాస్‌వర్డ్ ని ఇలా రీసెట్ చేసుకోండి.
గమనిక: ప్రతీ కంప్యూటర్ యూజర్‌కీ ఎప్పుడోసారి ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ షేర్ చెయ్యగలరు.
వీడియో లింక్ ఇది: http://bit.ly/srireset
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

కామెంట్‌లు లేవు: