5, నవంబర్ 2013, మంగళవారం

మీ విండోస్ కాలిక్యులేటర్ తప్పు కాలిక్యులేట్ చేస్తుందని తెలుసా? Must Watch & Share

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=chosc6A2nL0

మీరు వెచ్చించవలసిన సమయం: 2,29 Secs

చిన్నవి గానీ పెద్దవి గానీ ఏవైనా కాలిక్యులేషన్లు చెయ్యాలంటే మనం Windows కాలిక్యులేటర్‌ని ఓపెన్ చేసి చేసుకుంటూ ఉంటాం... దానిపై పూర్తి నమ్మకం మనకు! నిజంగానే అది చాలా కరెక్ట్ ఫలితాలు అందిస్తుంటుంది కూడా!

కానీ ఈ వీడియోలో Windows కాలిక్యులేటర్ ఒక కాలిక్యులేషన్‌ని ఎంత తప్పుగా చేస్తోందో చూసి మీరే ఆశ్చర్యపోతారు.

Windows XP, Vista, Windows 7, 8 వంటి అన్ని ఆపరేటింగ్ సిస్టమ్‌లలోనూ ఇదే రాంగ్ ఫలితం వస్తుంది కావాలంటే మీరే టెస్ట్ చేసుకోండి.

గమనిక:  పిసి వాడే ప్రతీ ఒక్కరికీ ఆసక్తి కలిగించే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  http://www.youtube.com/watch?v=chosc6A2nL0

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: