7, నవంబర్ 2013, గురువారం

మీరు విండోస్ ఎప్పుడు ఇన్‌స్టాల్ చేశారో తేదీ, సమయాలతో సహా తెలుసుకోవాలనుకుంటున్నారా? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=q1i-_kupt6Q
మీరు వెచ్చించవలసిన సమయం: 2,30 Secs
చాలామంది తరచూ విండోస్ ఫ్రెష్‌గా ఇన్‌స్టాల్ చేస్తూ ఉంటే కొంతమంది ఏళ్ల తరబడి కదిలించకుండా వాడేస్తుంటారు..
ఎంత రిలయబుల్‌గా వాడుతున్నారన్నది అర్థం కావడం కోసం అస్సలు మీరు క్రితంసారి Windowsని ఎప్పుడు ఇన్‌స్టాల్ చేశారో కరెక్ట్ తేదీ, సమయాలతో సహా తెలుసుకుంటే సరిపోతుంది.
సో మీ విండోస్ ఇన్‌స్టలేషన్ ఎప్పుడు చేశారో కరెక్ట్‌గా తెలుసుకోవడానికి ఈ వీడియో మీకు ఉపయోగపడుతుంది.
గమనిక: విండోస్ వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=q1i-_kupt6Q
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/

కామెంట్‌లు లేవు: