25, నవంబర్ 2013, సోమవారం

ఒకే పేజీలో చాలా ఫొటోలు ప్రింట్ తీసుకోవాలా? ఎంత ఈజీనో మీరే చూడండి!! Must Watch & Share

 

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=9ZD30G_MNHg

మీరు వెచ్చించవలసిన సమయం: 2.03 Secs

పార్టీలప్పుడూ, ఫంక్షన్లప్పుడూ, ఫ్రెండ్స్‌తో కలిసినప్పుడూ టకాటకా చాలానే ఫొటోలు తీసుకోవడం మనకు అలవాటు కదా..

వాటిలో మీకు బాగా నచ్చిన ఫొటోల్ని ఒకటే పేజీలో అనేక ఫొటోలు వచ్చేలా ప్రింట్ తీసుకోవచ్చని తెలుసా?

దీనికి ప్రత్యేకంగా ఎలాంటి సాఫ్ట్‌వేర్ వాడాల్సిన పనిలేదు. మీ కంప్యూటర్లో, లాప్‌టాప్‌లో ఉన్న విండోస్‌తోనే క్షణాల్లో మీ దగ్గరున్న ఫొటోల్నీ ఒకే పేజీలో సెట్ చేసుకుని ప్రింట్ తీసుకోవడం ఎలాగో ఈ వీడియోలో ప్రాక్టికల్‌గా చూపించడం జరిగింది.

ఇదెంత ఈజీ టెక్నికో మీరే స్వయంగా చూడండి..

గమనిక:  కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=9ZD30G_MNHg

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: