10, నవంబర్ 2013, ఆదివారం

విదేశాల్లో ఉన్న మీ ఫ్యామిలీ మెంబర్స్‌తో Skypeలో మాట్లాడుకునే కాల్స్ రికార్డ్ చేసుకోవాలా? Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=EQxA5zHx3Ro
మీరు వెచ్చించవలసిన సమయం: 1.53 Secs
ఇంట్లో మనుషులతో ఎంత మాట్లాడుకున్నా ఆ మెమరీసే వేరు... కానీ వేరే ప్రాంతాల్లో, దేశాల్లో కుటుంబ సభ్యులంతా చెల్లాచెదరవుతున్న తరుణంలో వారితో మనం మాట్లాడుకునే మాటల్ని రికార్డ్ చేసుకుని మనసు తీరా కావలసినప్పుడల్లా వినగలిగితే ఎంత బాగుంటుంది?
చాలామంది సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్స్‌ తమ తల్లిదండ్రులతో Skypeలో మాట్లాడుతుంటారు గానీ... వారి పేరెంట్స్ పిల్లల జ్ఞాపకాల్ని మళ్లీ మళ్లీ గుర్తు చేసుకోవడానికి ప్రయత్నిస్తూనే ఉంటారు.
అలాంటి వారికి ఈ వీడియోలో నేను చూపిస్తున్న కాల్స్‌ని రికార్డ్ చేసుకునే సదుపాయం చాలా బాగా పనికొస్తుంది. ఇది పూర్తిగా ఉచితం కూడా!
గమనిక: తరచూ Skypeవాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=EQxA5zHx3Ro
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

కామెంట్‌లు లేవు: