9, నవంబర్ 2013, శనివారం

మీ కోసం, మీ పిల్లల కోసం ప్రపంచ విజ్ఞాన సర్వస్వం వికీపీడియాని పూర్తిగా మీ పిసిలోకి ఇలా డౌన్‌లోడ్ చేసుకోండి Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=GX34lzEMxJA
మీరు వెచ్చించవలసిన సమయం: 1.44 Secs
మనకు కొత్త సినిమాలు డౌన్‌లోడ్లు చేసుకోవడం తెలుసు గానీ... గుండిసూది నుండి రాకెట్ వరకూ ప్రతీ దాని గురించీ సమాచారం ఉండే వికీపీడియా‌ని పిసిలోకి డౌన్‌లోడ్ చేసుకోవడం తెలీదు. కనీసం ఆ ఆలోచన కూడా చాలామందికి వచ్చి ఉండదు.
భవిష్యత్ తరాలకు విజ్ఞానాన్ని అందిస్తే సమాజం పదికాలాల పాటు మెరుగ్గా ఉంటుందని గతంలో పెద్దలు నమ్మేవారు.. కానీ ఇప్పుడు భవిష్యత్ తరాలకు ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే ఇస్తూ.. బాధ్యత మరుస్తున్నారనుకోండి..
మీరు కావచ్చు.. మీ పిల్లలు కావచ్చు దేని గురించైనా పూర్తిగా తెలుసుకోవాలంటే ఈ వీడియోలో నేను చూపించిన విధంగా వికీపీడియాని మీ పిసిలోకి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ఇకపై నెట్ కనెక్షన్‌తో సంబంధం లేకుండా వికీపీడియాని ఎప్పుడైనా యాక్సెస్ చేసుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది.
గమనిక: నాలెడ్జ్ పట్ల ఆసక్తి ఉన్న ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=GX34lzEMxJA
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

కామెంట్‌లు లేవు: