29, నవంబర్ 2013, శుక్రవారం

మీ ప్రింటర్ ఇంక్ ఇలా ఆదా చేసుకోండి..!! Must Watch & Share

 

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=tOGJaGwetHY

మీరు వెచ్చించవలసిన సమయం: 1.32 Secs

రెజ్యూమ్‌లు, రైల్వే, బస్, సినిమా టికెట్లు, ఇతర డాక్యుమెంట్ల వంటివి ప్రింట్ తీసుకోవడానికి చాలామంది ప్రింటర్లు వాడుతుంటారు.

అయితే కొద్దిపాటి జాగ్రత్తలు తీసుకోపోవడం వల్ల చాలా వేగంగా ఇంక్ ఖాళీ అవుతూ రీఫిల్ కోసం తరచూ ఖర్చుపెట్టవలసి వస్తుంటుంది.

ఈ వీడియోలో చూపించిన కొన్ని జాగ్రత్తలు పాటిస్తే ఖచ్చితంగా మీ ప్రింటర్ ఇంక్ చాలా వరకూ ఆదా అవుతుంది.

గమనిక:  కంప్యూటర్ వాడే ప్రతీ ఒక్కరికీ పనికొచ్చే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.

వీడియో లింక్ ఇది:  https://www.youtube.com/watch?v=tOGJaGwetHY

ధన్యవాదాలు

- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్

http://computerera.co.in
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com

#computerera #telugu

కామెంట్‌లు లేవు: