8, నవంబర్ 2013, శుక్రవారం

మీ Android ఫోన్‌ వేగంగా రెస్పాండ్ అవడానికి ఇలా చేయండి Must Watch & Share


వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=8qeYNZn-cVg
మీరు వెచ్చించవలసిన సమయం: 2,30 Secs
ఫోన్‌లో వేర్వేరు స్క్రీన్ల మధ్య మారుతూ ఉన్నప్పుడు కొన్ని ఏనిమేషన్ల వల్ల తెలీకుండానే పవర్‌ఫుల్ ఫోన్లలోనూ మనం కొంతసేపు వేచి ఉండవలసి వస్తుంటుంది.
ఫోన్‌లోని వివిధ విండో ఏనిమేషన్లు, ట్రాన్సిషన్‌లను డిసేబుల్ చేసుకోవడం ద్వారా ఈ సమయాన్ని మనం ఆదా చేసుకోవచ్చు.. తద్వారా ప్రతీ ఆండ్రాయిడ్ ఫోన్‌నీ కొంతవరకూ వేగంగా మార్చుకోవచ్చు.
అదెలా అన్నది ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది.
గమనిక: ఆండ్రాయిడ్ ఫోన్లని వాడే ప్రతీ ఒక్కరికీ ఉపయోగపడే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్‌తోనూ పంచుకోగలరు.
వీడియో లింక్ ఇది: http://www.youtube.com/watch?v=8qeYNZn-cVg
ధన్యవాదాలు
- నల్లమోతు శ్రీధర్
ఎడిటర్
కంప్యూటర్ ఎరా తెలుగు మేగజైన్
http://computerera.co.in/
http://youtube.com/nallamothu
http://nallamothusridhar.com/
#computerera #telugu

కామెంట్‌లు లేవు: