1, ఫిబ్రవరి 2008, శుక్రవారం

విండోస్ XP లో సులువుగా తెలుగు రాయడం...

Step 1.
Start Menu లోకి వెళ్లి Control Panel క్లిక్ చెయ్యండి


Step 2.
ఇప్పుడు Control Panel లో Regional and Language Options క్లిక్ చెయ్యండి.Step 3.
ఇప్పుడు Regional and Language Options Dialog లోని Languages టాబ్ లోనికి వెళ్లి Install files for complex script and right-to-left languages ని ఎంచుకుని ,మీ దగ్గర ఉన్న XP సిడిని insert చేసి ok మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీ సిస్టమ్ రీస్టార్ట్ చేయండి.Step 4.
www.baraha.com నుండి XP ఆపరేటింగ్ సిస్టమ్ వాడేవాళ్ళయితే baraha డౌన్‍లోడ్ చేసుకోండి. విస్టా వాడేవాళ్ళయితే baraha IME డౌన్‍లోడ్ చేసుకుని ఇన్‍స్టాల్ చేసుకోండి.Step 5.
Desktop మీద ఉన్న బరహ ఐకాన్ మీద క్లిక్ చేస్తే కుడివైపు క్రింద వచ్చే చిన్ని ఐకాన్ మీద మౌస్‍తో రైట్ క్లిక్ చేసి తెలుగు ను సెలెక్ట్ చేసుకోండి.Step 6.
ఇపుడు ఎంతో సులువుగా తెలుగులో రాసుకోండి...F 11 బటన్‍తో తెలుగు > ఇంగ్లీషు, ఇంగ్లీషు > తెలుగు మార్చుకోవచ్చు.

1 కామెంట్‌:

అజ్ఞాత చెప్పారు...

sreedhar gaaru, namaste!
mee punyamaa ani telugu lo haayigaa type chEsukOgalugutunnaamu.
ayitE oka sandEham.manamu telugu lO vraasi pampinchedi vaaLLa p.c. lO koodaa telugu lO kanipinchaalanTE Emi chEyaali?

intE vivaamugaa chepparaa,please?

Gauri.