9, ఫిబ్రవరి 2008, శనివారం

Blogger లో బ్లాగు మొదలు పెట్టడం ఎలా???

1.బ్లాగు మొదలు పెట్టాలంటే ముందుగా http://www.blogger.com కి వెళ్ళండి.2. ఇక్కడ మీ జిమెయిల్ ఐడి ఇచ్చి మొదలు పెట్టండి. ఒకవేళ మీ వద్ద యాహూ మెయిల్ ID మాత్రమే ఉంటే దానినైనా వాడవచ్చు.3. మీ బ్లాగుకు టైటిల్ , చిరునామా ఇవ్వండి. ఒకవేళ మీరిచ్చిన పేరు ఒప్పుకోకపోతే వేరేది ఇవ్వండి.


4. హుర్రే !! మీ బ్లాగు మొదలైంది ...5. ఇక్కడి బాక్సులలో మీరు రాయాలనుకున్నది టైటీల్, విభాగం, వ్యాసం ,లేఖిని కాని, బరహ కాని ఉపయోగించి రాయండి.6. అది ఇలాగ కనిపిస్తుంది.7. ఈ టపాకి చిత్రాలు చేర్చడం. add image క్లిక్ చేసి మీ సిస్టమ్ లోఉన్న చిత్రాలను upload చేయండి.


8. అది ఇలా కనిపిస్తుంది.


9. ఇప్పుడు మీ బ్లాగు మొదటి టపాతో ఇలా కనిపిస్తుంది. ఇంకా దీనికి మెరుగులు దిద్దాలి.10. pick new template తో మీకు నచ్చిన బ్లాగు ముఖచిత్రాన్ని సెలెక్ట్ చేసుకోండి.11. dashboard నుండి layout సెలెక్ట్ చేసుకోండి.12.page elements సెలెక్ట్ చేసుకుని మీకు కావల్సిన లింకులు, లేబిల్స్, సైట్ మీటర్ జావా కోడ్‍లు, చిత్రాలు చేర్చుకోవచ్చు.13. Fonts and Colours లో మీకు నచ్చిన విధంగ పేజిలోని ప్రతి అంశాన్ని మార్చుకోవచ్చు.14. dashboard లో Settings సెలెక్ట్ చేసుకోండి.15.ఇక్కడ వివిధ సెట్టింగులను మీ ఇష్టానుసారం అమర్చుకోండి.
16. మీ బ్లాగుకు సంగీతంకూడా పెట్టుకోవచ్చు. esnips లో upload చేసి ఆ కోడ్ ఇలా edit HTML లో పెట్టాలి.


అలా సంగీతం పెట్టిన ఒక బ్లాగు..
నైమిశారణ్యం

>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>>

కొన్ని అందంగా ముస్తాబైన తెలుగు బ్లాగులు

గీతలహరి

జాగృతి

విశాఖతీరాన

అభినయని

5 కామెంట్‌లు:

కొత్త పాళీ చెప్పారు...

ఒక్కసవరణ.మీరు చెప్పిన రెండో మెట్టు దగ్గిర పనిచేసే ఏ మెయిల్ ఉన్నా పని జరుపుకోవచ్చు. నేను యాహూ మెయిల్తోనే బ్లాగరు ఖాతా తెరిచాను.

Unknown చెప్పారు...

కొత్తపాళీ గారు మీ సవరణకు ధన్యవాదాలు. నేను దానికి తగిన విధంగా పోస్టులో మార్పు చేశాను.

- నల్లమోతుశ్రీధర్

శ్రీనివాస బాబు తోడేటి చెప్పారు...

Sreedhar garu ..thanks alot... meeru cheppina vidhamgane oka blog cretae chesaanu... sankethikalalo meeru istunna information chala useful ga untundi...

once again thaks a lot... u r doing lot of service to the society...

emi asincha kunda meeru chestuna ee sahayam abhinandaneeyam...

అజ్ఞాత చెప్పారు...

శ్రీధర్ గారు బ్లాగును సందర్శించిన వారి గణాంకాలు తెలియాలంటే ఏం చేయాలు?

అజ్ఞాత చెప్పారు...

శ్రీధర్ గారు భావున్నారా ? నేను కొత్తగా బ్లాగ్ తెరిచాను , దీన్లో కవితలు,వ్యాసాలు ఉంచాలంటే ఏమి చేయాలి,వివరణ ఇవ్వండి.