22, ఫిబ్రవరి 2008, శుక్రవారం

Dual Core కి Core2Duo కి తేడా ఏమిటి??


చాలామందిని వేధిస్తున్న ప్రశ్న ఇది. రెండు సిపియులతో కూడిన ఏ ప్రాసెసర్‍నైనా Dual Core శ్రేణికి చెందినదిగా చెప్పుకోవచ్చు. అంటే Dual Core అనేది ప్రాసెసర్ మోడల్ కాదు. ప్రాసెసర్ ప్యాకేజింగ్ టెక్నాలజీ అన్నమాట. Pentium D, Core Duo, Core2Duo, Athlon X2 వంటి వివిధ రకాల ప్రాసెసర్లు ఈ డ్యూయల్ కోర్ టెక్నాలజీని అనుసరించి రూపొందించబడుతున్నాయి. వీటిలో Core Duo అనేది మొదటి తరం ప్రాసెసర్ కాగా Core2Duo అనేది దానికన్నా అడ్వాన్స్ డ్‍గా ఉండే రెండవ తరం ప్రాసెసర్. Core Duoలో 2MB Cache మెమరీ ఉంటే Core2Duoలో 4 MB ఉంటుంది. అంతే తప్ప DualCoreకి Core2Duoకి ముడిపెట్టి గందరగోళపడవలసిన అవసరం లేదు. డ్యూయల్ కోర్‍కి చెందినదే Core2Duo మోడల్.

4 కామెంట్‌లు:

M.Srinivas Gupta చెప్పారు...

గురువు గారు, ఎన్నో రోజుల్నుండి వేదిస్తున్న ప్రశ్న కు చక్కని సమాదానం దొరికింది.

అజ్ఞాత చెప్పారు...
ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.
Satyasuresh Donepudi చెప్పారు...

శ్రీధర్ గారు, బాగా వివరించారు. కౄతజ్ఞతలు.

M.Srinivas Gupta చెప్పారు...

గురువు గారు, fox ఇచ్చిన లింక్ లో ఎదో లోపం ఉంది. గమనించంగలరు.