21, ఫిబ్రవరి 2008, గురువారం

హార్డ్ డిస్క్ లోని సమాచారం తిరిగి రాకుండా

stellar-wipe-data-cleanup-and-file-eraser-utility

మీ కంప్యూటర్‌ని ఇతరులకు అమ్మేటప్పుడు మీ హార్డ్ డిస్క్ లోని సమాచారం కేవలం ఫార్మేట్ చేసినంత మాత్రాన సరిపోదు ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఏ డేటా రికవరీ సాఫ్ట్  వేర్‌ని ఉపయోగించినా ఇతరులు ఆ డేటాని తిరిగి పొందడానికి వీలుపడుతుంది. ఈ నేపధ్యంలో మీ హార్డ్ డిస్క్ లో ఉన్న ఫైళ్ళు, ఫోల్డర్లు, డ్రైవ్‌లను తిరిగి రికవర్ చేయడానికి వీల్లేకుండా చెరిపివేయడానికి Stellar Wipe అనే ప్రోగ్రామ్ బాగా ఉపయోగపడుతుంది. హార్డ్ డిస్క్ లో ఇంతకుముందు డిలీట్ చేసిన డేటాని ఏయే సమయాల్లో wipe చెయ్యడానికి పూనుకోవాలో కూడా ఇందులో షెడ్యూల్ చేసుకోవచ్చు.

1 కామెంట్‌:

M.Srinivas Gupta చెప్పారు...

నేను ఇంతవరకు ట్యూన్‍అప్ యుటిలిటీస్ లోని శ్రెడ్డర్‍ను, సోర్స్‍ఫొర్జ్ ఏరేజర్‍ను కాని ఉపయోగించె వాణ్ణి. ఇది చాల బాగుంది. థాంక్స్ అ లాట్