16, ఫిబ్రవరి 2008, శనివారం

వ్యక్తుల కదలికలను రికార్డ్ చేసే ప్రోగ్రామ్


పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్‌లోనూ, ఆఫీసుల్లోనూ వ్యక్తుల కదలికలపై నిఘా పెట్టవలసి వచ్చినప్పుడు కెమెరాలను అమర్చుతుంటారు. ఇలాంటి కెమెరాల నుండి లభించిన వీడియోని 24 గంటలూ రికార్డ్ చేసే ప్రోగ్రామ్ Xtra Surveillance. ఇది మొత్తం 16 కెమెరాలను, 8 సెన్సార్లను సపోర్ట్ చేస్తుంది. రిమోట్ సర్వర్‌కి FTP ద్వారా ఇమేజ్‌లను అప్‌లోడ్ చేయడం, ఆటోమేటిక్‌గా మెయిల్, SMSల ద్వరా అలారమ్ నోటీఫికేషన్లకి చేరవేయడం.. వంటి పవర్‌ఫుల్ సదుపాయాలెన్నో ఈ ప్రోగ్రామ్‌లో లభిస్తున్నాయి. వీడియో స్టోరేజ్‌కి ఎంత డిస్క్ స్పేస్ కేటాయించాలన్నది కూడా డిఫైన్ చేసుకోవచ్చు.

1 కామెంట్‌:

M.Srinivas Gupta చెప్పారు...

గురువు గారు,
మీరిచ్చిన "Xtra Surveillance" లింక్ పనిచేయటం లేదు. Googling లో software దొరికింది లేండి. ఛాల మంచి software. Thanks