26, నవంబర్ 2007, సోమవారం

థంబ్‌నెయిల్ ఇమేజ్‌లతో గ్యాలరీ సృష్టించడానికిథంబ్‌నెయిల్ ఇమేజ్‌లతో కూడిన HTML ఇమేజ్ గ్యాలరీలను సృష్టించడానికి
Express Thumbnail Creator అనే ప్రోగ్రామ్ ఉపయుక్తంగా ఉంటుంది.
మనం గ్యాలరీగా క్రియేట్ చేయదలుచుకున్న ఇమేజ్‌లను సెలెక్ట్ చేసుకుని ఫైనల్
ఔట్‌పుట్ ఎక్కడ సేవ్ చేయబడాలో స్పెసిఫై చేస్తే సరిపోతుంది. HTML, CSSలపై
ఆవగాహన ఉన్నవారు స్వంతంగా టెంప్లేట్లు క్రియేట్, ఎడిట్ చేసుకోవడానికి ఈ
ప్రోగ్రామ్‌లో అవకాశం ఉంది.

కామెంట్‌లు లేవు: