1, నవంబర్ 2007, గురువారం

సిడిల వివరాలను స్టోర్ చేయడానికి ప్రోగ్రామ్మీవద్ద భారీ మొత్తంలో MP3, వీడియో, గేమ్ సిడిలు ఉన్నప్పుడూ ఏ సిడిలో ఏయే ఫైళ్ళు, ఫోల్డర్లు, ఉన్నాయో గుర్తుంచుకోవడం కష్టం అవుతుంది. అదే "CD bank" అనే సాఫ్ట్‌వేర్ గనుక మీ సిస్టంలో ఇన్‌స్టాల్ చెయ్యబడి ఉన్నట్లయితే మీవద్ద ఉన్న అన్ని సిడిల్లోని సమాచారాన్ని ఆఫ్‌లైన్‌లో బ్రౌజ్ చెయ్యడానికి వీలుగా స్టోర్ చేసుకోవచ్చు.

కామెంట్‌లు లేవు: