20, జులై 2007, శుక్రవారం

పిల్లల కోసం సాప్ట్ వేర్
పిల్లల కోసం మ్యూజిక్ కంపోజింగ్ సాప్ట్ వేర్

సంగీతంపై ఆసక్తి ఉన్న చిన్నపిల్లల్ని తమకు తాము స్వంతంగా మ్యూజిక్ కంపోజ్ చేసుకునే విధంగా ఆసక్తి కలిగించే సాప్ట్ వేరే.. FlexiMusic Kids Composer . దీని సాయంతో కొన్ని బటన్లని క్లిక్ చేయడంతోనే మ్యూజిక్‌ని క్రియేట్ చేసుకోవచ్చు. చిన్నపిల్లలు ఉన్న తల్లితండ్రులు తమ పిల్లలచేత ట్రై చేయించవలసిన ప్రోగ్రాం ఇది. క్రియేట్ చేసిన మ్యూజిక్‌ని .WAV ఫైల్‌గా సేవ్ చేసుకోవచ్చు. ఈ ప్రోగ్రాం www.fleximusic.com/kidscomposer/ సైట్‌లో లభిస్తుంది.

కామెంట్‌లు లేవు: